సిరాజ్ వర్సెస్ హెడ్..! 13 d ago
అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఇండియన్ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సిరాజ్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన హెడ్‌ను ఆ తర్వాత బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు సిరాజ్. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఐసీసీ భావిస్తున్నది.